Telangana: 52.82 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్: Dy.CM భట్టి

తెలంగాణ (Telangana) లో అమలవుతున్న గృహ జ్యోతి పథకం ద్వారా కోట్లాది కుటుంబాలకు గణనీయమైన ఊరట లభిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం కింద ప్రస్తుతం 52.82 లక్షల కుటుంబాలు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిని పొందుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,593.17 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లించిందని శాసనమండలిలో పేర్కొన్నారు. SPDCL పరిధిలో 25,35,560 కుటుంబాలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,46,938 … Continue reading Telangana: 52.82 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్: Dy.CM భట్టి