Telangana: అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

వన్యప్రాణి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తెలంగాణ(Telangana)లోని అభయారణ్యాల్లో పెద్దపులులు, ఎలుగుబంట్లు, చిరుతలు, వన్యప్రాణుల సంరక్షణకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రయోగాత్మకంగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత స్మార్ట్‌ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇవి వన్యప్రాణుల సంచారాన్ని(కదలికలను) నిరంతరం పర్యవేక్షించేందుకు, డిజిటల్‌ పెట్రోలింగ్​కు(గస్తీ) ఉపయోగపడతాయి. Read Also: Revanth Reddy: ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి పచ్చదనం పెంపు.. అడవిలో … Continue reading Telangana: అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ