Telangana: రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

హైదరాబాద్ : తెలంగాణ(Telangana)లో రైతు భరోసా పథకంపై రేవంత్(Revanth Reddy) సర్కార్ కీలక నిర్ణయం వల్ల సుమారు 15 లక్షలకు పైగా ఎకరాలకు నిధులు కట్ అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1.20 కోట్ల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పరిమితమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ యాసంగి నుండి రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా పంటలు వేసిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం … Continue reading Telangana: రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్