Telangana: సాగు చేయని భూములకు రైతు భరోసా నిలిపివేత

తెలంగాణలో(Telangana) యాసంగి సీజన్ సందర్భంగా రైతు భరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా అందించకూడదని, కేవలం నిజంగా సాగు జరుగుతున్న భూములకు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. Read Also: Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు సాగులో ఉన్న పంట భూములకే రైతు భరోసా నిధులు ఈ నిర్ణయం ద్వారా … Continue reading Telangana: సాగు చేయని భూములకు రైతు భరోసా నిలిపివేత