Latest news: Telangana: లక్కీడ్రా పేరుతో దోపిడీ

మంచి విత్తుల్లో నాసిరకం మిక్సింగ్ హైదరాబాద్ : రాష్ట్రంలో యాసంగి సీజను ప్రారంభమైన నేపధ్యంలో తెలంగాణలో పలు విత్తన సంస్థలు రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. అమాయకులైన రైతులకు ఎరవేసి నకిలీ, నాసి రకం విత్తనాలు అంటగడుతున్నాయి. ఏజెన్సీలే లక్ష్యంగా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక రైతులను(Telangana) లక్కీడ్రాల పేరుతో కొన్ని సంస్థలకు చెందిన ప్రతినిధులు వంచనకు గురి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బుకింగ్ చేయడంతోపాటు, బహుమతులు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధంగా … Continue reading Latest news: Telangana: లక్కీడ్రా పేరుతో దోపిడీ