Telangana: టెన్త్ విద్యార్థులపై విద్యాశాఖ కొత్త ప్లాన్!

Telangana: తెలంగాణ విద్యాశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్‌సీ బోర్డు (SSC Board) పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ‘సపోర్టివ్ ప్లాన్’ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రీ-ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను వర్గీకరిస్తారు. కనీస మార్కులు సాధించడంలో ఇబ్బంది పడుతున్న వారిని ‘స్ట్రగ్లర్స్’ (కేటగిరీ-1) గా, సగటు మార్కులు తెచ్చుకుంటున్న వారిని ‘యావరేజ్’ (కేటగిరీ-2) గా, అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారిని ‘అడ్వాన్స్‌డ్’ … Continue reading Telangana: టెన్త్ విద్యార్థులపై విద్యాశాఖ కొత్త ప్లాన్!