Latest News: Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదరింపులకు భయపడవద్దు

హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్(Telangana) ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలను, ప్రజా ప్రతి నిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: కొత్త సర్పంచ్లకు కెటిఆర్ భరోసా ఈ సందర్భంగా కేటీఆర్ వారికి వైఫల్యాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. … Continue reading Latest News: Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదరింపులకు భయపడవద్దు