Telangana Cyber Crime: లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు

ఖరీదైన వాహనాల పేరుతో మోసం Telangana Cyber Crime: సోషల్ మీడియాలో లక్కీ డ్రా, గివ్ అవే పేరుతో ఖరీదైన కార్లు, బైకులు, స్థలాలు ఇస్తామని ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ఏడుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించినట్లు సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది. Read Also: KTR: సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం లక్కీ డ్రా … Continue reading Telangana Cyber Crime: లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు