Telangana: చేనేత కార్మికుల రుణమాఫీ కోసం సిపిఎం, సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ

హైదరాబాద్ : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రుణమాఫీని అమలు చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సెపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) సోమవారం లేఖ రాశారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన నేతన్నల రుణమాఫీ అమలు కాక బ్యాంకుల్లో అసలు, వడ్డీలు పేరుకుపోతున్నాయని.. దానికి తోడు ప్రయివేటు అప్పుల … Continue reading Telangana: చేనేత కార్మికుల రుణమాఫీ కోసం సిపిఎం, సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ