Telugu news: Telangana: హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు

Telangana: హైబ్రిడ్ యాన్యుటీ మాడల్లో రోడ్ల ప్రాజెక్టు కింద రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతుండగా కాంట్రాక్టర్లు మాత్రం ప్రభుత్వం లెటర్ ఆఫ్ క్రెడిట్ తోపాటు బ్యాంకు కౌంటర్ గ్యారెంటీ ఇస్తే ఆలోచిద్దామని భావిస్తున్నారు. ఆర్అండ్ సర్కిల్స్ వారిగా 32 పాకేజిల్లో 5,824కిమీ నిడివి కలిగిన 419 రోడ్లకోసం టెండర్లను డిసెంబరు 12 షెడ్యూల్ దాఖలుకు తుదిగడువుతో టెండరు ఆహ్వానించారు. ప్రభుత్వం రోడ్డు నిర్మాణదశలో బిడ్ ప్రాజెక్టు కాస్ట్ 40శాతం మంజూరు … Continue reading Telugu news: Telangana: హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు