News Telugu: Telangana: తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు..

Telangana: తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,837 పాఠశాలల్లో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించడం ద్వారా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యం. ఈ నియామకాలు ఔట్‌సోర్సింగ్ విధానంలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) ద్వారా జరుగుతాయి. ఎంపికైన బోధకులకు నెలకు రూ.15,000 వేతనం పది నెలల పాటు చెల్లించబడుతుంది. ఈ నిర్ణయం ద్వారా పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు సజావుగా నిర్వహించబడతాయి మరియు విద్యార్థులు … Continue reading News Telugu: Telangana: తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు..