Breaking News: Telangana: నేడు గవర్నర్‌ తో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం సందర్భంగా, నేడు లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కునూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. అనంతరం సచివాలయానికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి, సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో ఇరిగేషన్ పై నిర్వహించే పీపీటీకి హాజరుకానున్నారు. Read Also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి Read hindi news: hindi.vaartha.com Epaper : epaper.vaartha.com … Continue reading Breaking News: Telangana: నేడు గవర్నర్‌ తో సీఎం రేవంత్ భేటీ