Telangana: పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పాలేరు నియోజకవర్గంలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజలకు నేరుగా ఉపయోగపడే పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. Read also: Municipal Elections: తెలంగాణలో మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సీఎం పర్యటన సందర్భంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు నర్సింగ్ కాలేజీని కూడా ప్రారంభించనున్నారు. ఈ ద్వారా ప్రాంత ప్రజలకు మెరుగైన … Continue reading Telangana: పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed