Telangana: హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి రేవంత్ రెడ్డి కి దక్కిన అరుదైన ఘనత
తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఒక కొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 2.5 సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా ఒక అరుదైన ఘనత సాధించబోతున్నారు. ప్రపంచంలోని నంబర్ వన్ కెనడీ విద్యాసంస్థలలో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University)లోని స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో ‘లీడర్ షిప్: 21 సెంచరీ’ అనే కోర్స్కు హాజరుకాబోతున్నారు. దీనితో, భారతదేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ కార్యక్రమానికి హాజరవుతున్న … Continue reading Telangana: హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి రేవంత్ రెడ్డి కి దక్కిన అరుదైన ఘనత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed