Telangana: UPSC విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

Telangana: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.. మొత్తంగా ఈ ఏడాది సివిల్స్‌లో 958 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ముఖ్యంగా తెలంగాణ యువత అసాధారణ ప్రతిభను చాటారు. విజేతగా నిలిచిన అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. Read Also: Handicrafts Exhibition: ఇందిరా మహిళాశక్తి బజార్లో హస్తకళల ప్రదర్శన … Continue reading Telangana: UPSC విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు