Telangana: మంత్రులను అభినందించిన సీఎం

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన ఇన్‌ఛార్జీ మంత్రులను ఆయన అభినందించినట్లు తెలుస్తోంది. బాధ్యతలు తీసుకున్న ప్రాంతాల్లో సమర్థవంతంగా పని చేసి మంచి ఫలితాలు సాధించారని కితాబు ఇచ్చారు. Read Also: Telangana: కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం ఎక్స్ అఫీషియో ఓట్లు, హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో … Continue reading Telangana: మంత్రులను అభినందించిన సీఎం