Telangana: మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Telangana: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల సజావుగా నిర్వహించేందుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.ప్రతిరోజూ ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఫస్ట్ లాంగ్వేజ్ … Continue reading Telangana: మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed