Telangana Chili Prices: ఈ యేడాది మిర్చి రైతులకు సంతోషం

హైదరాబాద్: ఈ యేడాది మిర్చి (ఎర్రబంగారం) రైతులకు కలిసివస్తోంది. (Telangana Chili Prices) గత ఏడాది మిర్చి ధరలు భారీగా పతనమవడంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండడం సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో ఎర్ర బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వరంగల్ (Warangal) ఎనమాముల, ఖమ్మం, కరీంనగర్ తదితర వ్యవసాయ మార్కెట్లకు మిర్చివంట పెద్ద ఎత్తున వస్తోంది. రాష్ట్రంలో తెలంగాణలో దేశీ రకం మిర్చి ఇప్పటికే వరంగల్ … Continue reading Telangana Chili Prices: ఈ యేడాది మిర్చి రైతులకు సంతోషం