Telangana: 25వ తేదీన క్యాబినెట్ భేటీ – పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయాలు

తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా రాబోయే పంచాయతీ ఎన్నికలు ఉండనున్నాయి. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. పంచాయతి శాఖ ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ప్రాథమిక వ్యూహరచన సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను విడతలవారీగా నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. Read … Continue reading Telangana: 25వ తేదీన క్యాబినెట్ భేటీ – పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయాలు