Telangana Budget: మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిన్నటి నుంచి (మార్చి 16) ప్రారంభం అయ్యాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ వాయిదా పడింది. నేటి నుంచి రెండు … Continue reading Telangana Budget: మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్