Telangana: నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!
మెజారిటీ స్థానాలు గెలుస్తామని పార్టీ నేతల ధీమా హైదరాబాద్: తెలంగాణ (Telangana) మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ (BJP) గంపెడాశలు పెట్టుకుంది. రానున్న 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీకి మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ బీజేపీ విసృత ప్రచారం నిర్వహించింది. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పలు కీలక మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విజయం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ, … Continue reading Telangana: నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed