Telangana: కాంగ్రెస్ తో కలసి అధికారానికి బిజెపి యత్నం

ఆసక్తికరంగా మారిన ఆమనగల్లు రాజకీయం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు (Telangana) మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారం చేపట్టేందుకు బిఆర్ఎస్ (BRS) పార్టీ మ్యాజిక్ ఫిగర్ అందుకున్న, బిజెపి కూడా చైర్మన్ పదవి కోసం పావులు కదుపుతుండడం చర్చనీయాంశమైంది. 15 వార్డులలో బిఆర్ఎస్ 8, బిజెపి 6, కాంగ్రెస్ 1 స్థానాలలో గెలుపొందాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ ఎనిమిది చేరుకున్న బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చేజారకుండా వెంటనే వారిని రహస్య ప్రాంతాలకు తరలించారు. … Continue reading Telangana: కాంగ్రెస్ తో కలసి అధికారానికి బిజెపి యత్నం