Latest News: Telangana: మెడికల్ పీజీ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు పెద్ద ఊరట!

తెలంగాణ(Telangana) ప్రభుత్వం మెడికల్ మరియు డెంటల్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) ఆదేశాల మేరకు, మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన జీవో (G.O) జారీ చేయాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. Read also: Cyber fraud: సైబర్ నేరగాళ్ల కొత్త పద్ధతులు – నిర్లక్ష్యం ప్రమాదం ఇప్పటివరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లు … Continue reading Latest News: Telangana: మెడికల్ పీజీ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు పెద్ద ఊరట!