Telangana Assembly sessions : అసెంబ్లీ సమావేశాలు KCR కండీషన్‌తో BRS వ్యూహం ఏమిటి?

Telangana Assembly sessions : డిసెంబర్ 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా, కొన్ని షరతులతో అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు ఏడాది కాలంగా అసెంబ్లీకి దూరంగా ఉన్న కేసీఆర్, ఈసారి … Continue reading Telangana Assembly sessions : అసెంబ్లీ సమావేశాలు KCR కండీషన్‌తో BRS వ్యూహం ఏమిటి?