Telangana Agriculture News: ‘ఫెర్టిలైజర్’ మాయాజాలం!
Telangana Agriculture News : రైతులపై ఫర్టిలైజర్ కంపెనీలు కుట్రలకు తెరలేపాయి. పశువులు, కోళ్ల ఎరువులు వినియోగిస్తే పంట దిగుబడి తక్కువ వస్తుందని, తాము తయారు చేసిన బయోచార్, ఆర్గానిక్ మ్యాటర్, జింక్, ఫెర్రస్ లాంటి ఫర్టిలైజర్లు వాడితే రెండింతలు కాపు వస్తుందని రైతులను మభ్యపెడుతూ అవసరం లేని రసాయన ఎరువులు, పురుగుమందులను అంటకడుతూ అందినకాడికి దోచుకుంటున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వసతులు పెరగడంతోపాటు గడిచిన దాదాపు వదేళ్లుగా వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో వరి, పత్తితోపాటు … Continue reading Telangana Agriculture News: ‘ఫెర్టిలైజర్’ మాయాజాలం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed