Telangana: వ్యవసాయ వర్సిటీ ప్రశ్నపత్రాల లీక్ కేసు

చేతులు మారిన లక్షలు? Telangana: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో కొంతకాలంగా సాగుతున్న పేపర్ లీకేజీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్ సర్వీస్ విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తున్న ఉదంతంపై సీఐడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తు న్నాయి. కేవలం ఈ యేడాది మాత్రమే కాకుండా, అయిదేళ్లుగా ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వరంగల్(Warangal), జగిత్యాల, ఆదిలాబాద్, రాజేంద్రనగర్, సిరిసిల్ల, ఆశ్వారావుపేట వ్యవసాయ కళాశాలల్లోని విద్యార్థులకు … Continue reading Telangana: వ్యవసాయ వర్సిటీ ప్రశ్నపత్రాల లీక్ కేసు