Telangana: కొత్త వాహనాలు కొనుగోలుపై అదనపు ట్యాక్స్ 

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుపై అదనపు పన్ను విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ సెస్ (Road Safety Cess) ను అమలు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని, అదే తరహాలో తెలంగాణ (Telangana) లోనూ ఈ సెస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. … Continue reading Telangana: కొత్త వాహనాలు కొనుగోలుపై అదనపు ట్యాక్స్