Telangana: నా రాజీనామా ఆమోదించండి: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ (Telangana) జాగృతిని స్థాపించి, మహిళలతో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. శాసన మండలిలో తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్‌లో తనకు సమయం ఇచ్చినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని ఆమె గుర్తుచేశారు. Read also: Jaggareddy: మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బిఆర్ఎస్ నేతలు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ … Continue reading Telangana: నా రాజీనామా ఆమోదించండి: ఎమ్మెల్సీ కవిత