Telangana: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

తెలంగాణలో(Telangana) మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 40 మంది మావోయిస్టులు శుక్రవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర స్థాయి కీలక నేతలు ఉండగా, కొందరు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా అధికారులు తెలిపారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా బలహీనపరిచిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Read also: Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌ మధ్యాహ్నం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు లొంగుబాటుకు సంబంధించిన … Continue reading Telangana: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు