Telugu News: Telangana: కష్టాల్లో మొక్కజొన్న రైతు

హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతులు మొక్కజొన్నకు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తుంది. దీనికి తగినట్లుగా వర్షాల నుంచి మొక్కజొన్నను(Corn) కాపాడుకోవడం కత్తిమీద సామే అవుతుంది. Read Also: John Wesley: ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 5,73,648 ఎకరాలు కాగా, ఈ ఖరీఫ్ సీజనులో 118.79 శాతం మేర 6,81,432 ఎకరాల్లో సాగైంది. గత ఏడాది ఇదే … Continue reading Telugu News: Telangana: కష్టాల్లో మొక్కజొన్న రైతు