Telangana: ఇంటర్ పరీక్షలకు 96.54 శాతం హాజరు

Telangana : రాష్ట్రంవ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 96.54 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి సబ్జెక్టు పరీక్షలు ప్రారంభం కాగా.. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మేథమెటిక్స్, పొలిటికల్ సైన్స్, బొటనీ పేపర్-1 పరీక్షలు జరగాయి. వాటిలో మహబూబాబాద్ జిల్లాలో ఒక మాల్ ప్రాక్టీస్ కేసు మాత్రమే నమోదైనట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య … Continue reading Telangana: ఇంటర్ పరీక్షలకు 96.54 శాతం హాజరు