Telugu News: Telangana: 2.91 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో 26 కొత్త గోదాములు

రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం(Telangana) కీలక నిర్ణయం తీసుకుంది. పంట నిల్వలో ఎదురయ్యే సమస్యలను పూర్తిగా తగ్గించేందుకు రూ. 295 కోట్లతో 2.91 లక్షల టన్నుల సామర్థ్యంతో 26 ఆధునిక గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో రాష్ట్రంలో గోదాముల కొరత ఉండకపోవడమే కాకుండా, రైతులకు అమ్మకాల్లో గందరగోళం తలెత్తకుండా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. Read Also: Visakha summit: 6 సంస్థలతో మంత్రి లోకేశ్‌ కీలక ఒప్పందాలు సాంకేతికతతో కూడిన గోదాముల … Continue reading Telugu News: Telangana: 2.91 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో 26 కొత్త గోదాములు