Telangana economy 2047 : USD 3తెలంగాణ 2047 USD 3 ట్రిలియన్ లక్ష్యానికి 8–9% వృద్ధి అవసరం…

Telangana economy 2047 : హైదరాబాద్ 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం USD 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ప్రతి సంవత్సరం 8–9 శాతం వృద్ధి సాధించాల్సిందే అని మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వృద్ధి దీర్ఘకాలంగా కొనసాగాలంటే దాని ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు … Continue reading Telangana economy 2047 : USD 3తెలంగాణ 2047 USD 3 ట్రిలియన్ లక్ష్యానికి 8–9% వృద్ధి అవసరం…