vaartha live news : Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
రాష్ట్రంలో వచ్చే కొన్ని రోజులు వర్షాలు ముమ్మరంగా కురిసే అవకాశముందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణశాఖ స్పష్టంచేసింది. గురువారం, శుక్రవారం, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Rains) కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనుల కోసం తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.గురువారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ … Continue reading vaartha live news : Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed