KCR : కేసీఆర్ పై టీడీపీ నేతల ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని రాజేశాయి. దీనిపై ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం (TDP) నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు నాయుడు గురించి కేసీఆర్ చేసిన విమర్శలపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఒక అంతర్జాతీయ స్థాయి ఉన్న “స్టేట్స్మెన్” అని, ఆయన విజన్ మరియు అభివృద్ధి మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా … Continue reading KCR : కేసీఆర్ పై టీడీపీ నేతల ఫైర్