Musi : ‘మూసీ పునరుజ్జీవనం’లో ‘టాటా’ భాగస్వామ్యం

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాటా సన్స్‌ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో జరిపిన భేటీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ‘విజన్-2047’ లక్ష్యాలను వివరిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలలో తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారో వివరించారు. … Continue reading Musi : ‘మూసీ పునరుజ్జీవనం’లో ‘టాటా’ భాగస్వామ్యం