Tandur Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురికి గాయాలు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నారాయణ, కండక్టర్ యాదమ్మతో పాటు ఆర్యన్ అనే బాలుడు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. Read also: Telangana: కాసేపట్లో KTR ను … Continue reading Tandur Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురికి గాయాలు