Ameerpet Fire Accident: మైత్రివనం అగ్నిప్రమాదం పై స్పందించిన తలసాని
Ameerpet Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తా మైత్రివనం వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నీలగిరి బ్లాక్‌లోని రాందేవ్ ఇన్ఫోటెక్, శివమ్ టెక్నాలజీ దుకాణాలలో మంటలు అలముకున్నాయి. ఈ భవనంలో కోచింగ్ సెంటర్‌లు ఉంటాయి. దీనితో ఆయా కోచింగ్ సెంటర్‌లలోని విద్యార్థులు కిందకు వచ్చేశారు. విద్యార్థులను పోలీసులు, హైడ్రా సిబ్బంది నిచ్చెనల ద్వారా కూడా సురక్షితంగా తీసుకువచ్చారు. Read Also: Chevella News: చేవెళ్ల ఆలయ పుష్కరిణిలో … Continue reading Ameerpet Fire Accident: మైత్రివనం అగ్నిప్రమాదం పై స్పందించిన తలసాని
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed