T Square Structure : తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం – రేవంత్
హైదరాబాద్ నగర అభివృద్ధి దిశగా మరో మైలురాయిగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాయదుర్గం సమీపంలో ‘టీ స్క్వేర్’ (T-Square) పేరుతో ఐకానిక్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ సాంకేతిక ప్రతిభకు ప్రతీకగా నిలవాలనేది ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు, ముఖ్యంగా యాపిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ఔట్లెట్లు ఈ కాంప్లెక్స్‌లో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. అంతర్జాతీయ … Continue reading T Square Structure : తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం – రేవంత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed