Telugu news: Sydney: ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ

Bondi Beach Attack: ఆస్ట్రేలియాలోని సిడ్నీ(Sydney) నగరంలో గల బండి బీచ్లో యూదులపై కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్ అక్రం (50) హైదరాబాద్ వాసిగా గుర్తించారు. ఇతను టోలిచౌకికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. బికాం వరకు చదివిన ఇతను 1998లో ఉద్యోగం వేటలో ఆస్ట్రేలియాకు వలసవెళ్లి అక్కడే చిన్నాచితక పనులు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వలస వచ్చిన యూరప్కు చెందిన వెనెరా గ్రోస్సో అనే మహిళను ఇతను వివాహం చేసుకున్నాడు. ఇతనికి కుమారుడు నవీద్ … Continue reading Telugu news: Sydney: ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ