Telugu News: Suryapet Crime: సర్పంచ్ ఎన్నికల ఘర్షణలో BRS నేత హత్య

తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్‌ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో(Suryapet Crime) నూతనకల్‌ మండలం లింగంపల్లిలో ప్రచార వేళ కాంగ్రెస్‌ మరియు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి ఒకరి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపింది. Read Also: Bangalore : గ్యాస్ గీజర్ లీక్ వల్ల రెండు ఘటనల్లో ముగ్గురి మృతి రాజకీయ విభేదాలు హింసాత్మక రూపం దాల్చడంతో కాంగ్రెస్‌కు చెందిన సుమారు 70 మంది కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్‌ఎస్ … Continue reading Telugu News: Suryapet Crime: సర్పంచ్ ఎన్నికల ఘర్షణలో BRS నేత హత్య