Telugu News: SupremeCourt: MLAల పార్టీ ఫిరాయింపుపై సీరియస్ – స్పీకర్‌కు నోటీసులు

MLAల పార్టీ ఫిరాయింపు కేసుల్లో సుప్రీంకోర్టు(SupremeCourt) గట్టిగా వ్యవహరించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై అసెంబ్లీ స్పీకర్‌కు(Assembly Speaker) నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల వ్యవధిలో చర్యలు ఎందుకు తీసుకోలేదో స్పీకర్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, సంబంధిత విచారణను 4 వారాల్లో పూర్తిచేయాలని స్పష్టమైన డెడ్‌లైన్ ఇచ్చింది. Read Also: LPG Deal: భారత్‌కు చవక LPGకి దారి తెరిచిన కొత్త ఒప్పందం ప్రభుత్వం అభ్యర్థన – కేసు పాస్ ఓవర్ విచారణ … Continue reading Telugu News: SupremeCourt: MLAల పార్టీ ఫిరాయింపుపై సీరియస్ – స్పీకర్‌కు నోటీసులు