Latest news: Supreme Court: వీధి కుక్కల కేసులో రాష్ట్రాల సీఎస్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

సుప్రీంకోర్టు సీరియస్‌ది: సీఎస్‌లు నవంబర్ 3న హాజరు కావాలి వీధి కుక్కల నియంత్రణ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శుల (సీఎస్‌లు) పనితీరుపై తీవ్ర అసహనం(Supreme Court) వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా కంప్లయన్స్ అఫిడవిట్లు సమర్పించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులపై ధర్మాసనం ఖండనలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యలో, నవంబర్ 3న జరిగే తదుపరి విచారణకు సీఎస్‌లు భౌతికంగా హాజరు కావాల్సిందే అని స్పష్టంగా తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శుక్రవారం … Continue reading Latest news: Supreme Court: వీధి కుక్కల కేసులో రాష్ట్రాల సీఎస్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం