Latest Telugu News: TG: ఫోన్ ట్యాపింగ్ కేసు లో ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు షాక్

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు(Prabhakarrao)కు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్​ స్టేషన్​లో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భౌతికంగా హాని లేకుండా చూడండి : ప్రభాకర్‌రావును కస్టోడియల్ దర్యాప్తు చేయడానికి … Continue reading Latest Telugu News: TG: ఫోన్ ట్యాపింగ్ కేసు లో ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు షాక్