Telangana: ఓవర్‌లోడ్ వాహనాలపై తెలంగాణలో కఠిన చర్యలు

తెలంగాణ(Telangana)లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, రవాణా శాఖ కీలక చర్యలు చేపట్టింది. ప్రమాదాలను తగ్గించడానికి ఇప్పటికే అమల్లో ఉన్న రూల్స్‌ను కఠినంగా అమలు చేయడంతో పాటు కొత్త నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఓవర్‌లోడ్‌తో ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇకపై ఓవర్‌లోడ్‌తో వాహనం పట్టుబడితే మొదటి సారి భారీ జరిమానా విధించనున్నారు. అదే వాహనం రెండోసారి కూడా నిబంధనలు(Terms) ఉల్లంఘిస్తే, వెంటనే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు … Continue reading Telangana: ఓవర్‌లోడ్ వాహనాలపై తెలంగాణలో కఠిన చర్యలు