Telangana HC stays GO on 42% BC quota : ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి స్టే నిదర్శనం – కిషన్ రెడ్డి

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరలా రాజకీయంగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 42 శాతం రిజర్వేషన్ జి.ఓ.పై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ నేపథ్యంలో, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజలకు నిజమైన లబ్ధి చేకూర్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదు. రాజకీయ లాభాల కోసం అసంబద్ధ బిల్లులు, జి.ఓలు తెచ్చి ప్రజలతో డ్రామా చేస్తోంది” అని ఆరోపించారు. బీసీ వర్గాల ఆత్మాభిమానాన్ని కేవలం ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకునే … Continue reading Telangana HC stays GO on 42% BC quota : ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి స్టే నిదర్శనం – కిషన్ రెడ్డి