Telugu News: Srisailam Trip:మంటల్లో కారు, తృటిలో తప్పిన కుటుంబం

నాగర్‌కర్నూలు జిల్లాలో ఒక కుటుంబం ప్రాణాలతో బయటపడిన భయానక సంఘటన చోటుచేసుకుంది. శ్రీశైలం దైవ(Srisailam Trip) దర్శనానికి బయలుదేరిన ఈ కుటుంబం ప్రయాణమధ్యలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రణవ్ కుమార్ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం దర్శనానికి బయలుదేరాడు. కారు ఈగలపెంట సమీపానికి చేరుకున్నప్పుడు, ఒక్కసారిగా వాహనం ముందు భాగం నుంచి పొగ రావడం గమనించాడు. పరిస్థితి అర్థం చేసుకున్న ప్రణవ్ వెంటనే కారు రోడ్డుపక్కన ఆపి, కుటుంబ సభ్యులను … Continue reading Telugu News: Srisailam Trip:మంటల్లో కారు, తృటిలో తప్పిన కుటుంబం