Telugu News: Sridhar Babu: స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ

‘ఏఐ’తో ఉద్యోగాలు పోతాయన్నది కేవలం అపోహే హైదరాబాద్: “స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా (Skill Capital of India) తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. ఏఐ (AI), మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతల్లో తెలంగాణ యువతను పరిశ్రమల భాగస్వామ్యంతో అత్యుత్తమ నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేలా సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. … Continue reading Telugu News: Sridhar Babu: స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ