Telangana Assembly : ఎక్కడ నిలదీస్తామో అని బిఆర్ఎస్ సభ్యులు జారుకున్నారు – మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్ మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉండకుండా జారుకోవడంపై ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, నిలదీస్తామని బయట ప్రగల్భాలు పలికే ప్రతిపక్ష నేతలు, తీరా సభలో చర్చకు వచ్చేసరికి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై … Continue reading Telangana Assembly : ఎక్కడ నిలదీస్తామో అని బిఆర్ఎస్ సభ్యులు జారుకున్నారు – మంత్రి శ్రీధర్ బాబు