Special Trains: మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతర సందర్భంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను(Special Trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 28, 29 తేదీల్లో జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని 28 ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ చే ప్రారంభించనుంది. Read Also: Telangana: మేడారం జాతరలో వాట్సాప్ సర్వీసులు వరంగల్, కాజీపేట స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు మేడారం వరకు నేరుగా రైలు మార్గం లేని కారణంగా, వరంగల్ మరియు కాజీపేట రైల్వే స్టేషన్ల వరకు ప్రత్యేక రైళ్లను నిర్వహిస్తారు. … Continue reading Special Trains: మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లు